Expensive series: 380 రోజులు షూటింగ్, 6 గురు స్టార్ హీరోయిన్లు.. OTTలో 43 దేశాల ట్రెండింగ్

11 months ago 24
ఈ డిజిటల్ యుగంలో ఆడియన్స్ కొత్త రకం ఎంటర్‌టైన్మెంట్ కోసం వెతుక్కుంటున్నారు. ఇప్పుడు థియేటర్‌లో సినిమాలు చూడటం కన్నా ఇంట్లోనే వెబ్‌సిరీస్‌లు, మూవీస్‌ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా OTT ప్లాట్‌ఫామ్స్ వచ్చాక ఆడియన్స్ కోసం గ్రాండ్ ప్రొడక్షన్స్, రిచ్ స్టోరీటెల్లింగ్‌తో స్ట్రీమింగ్ సర్వీసెస్‌ చాలా వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి.
Read Entire Article