Fans Celebrate Vintage Prabhas in The Raja Saab | వింటేజ్ ప్రభాస్ రీటర్న్! | #local18V

5 months ago 16
ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్.. ఆయన పూర్తిగా స్క్రీన్ లో రెండున్నర గంటలకు కనబడ్డారని ఫ్యాన్స్ సంబరం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక ఆయన ఫ్యాన్స్ కి అయితే ఆయనంటే దేవుడే. ఒక రకంగా ప్రభాస్ ని సినిమాలలో చూస్తూనే వాళ్ళు లైఫ్ని హ్యాపీగా గడిపేస్తుంటారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఒక రేంజ్ ఉందని చెప్పాలి.
Read Entire Article