Fantasy Action OTT: ఓటీటీలోకి తెలుగు ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ - ఎప్ప‌టినుంచి స్ట్రీమింగ్ అంటే?

4 months ago 6

Fantasy Action OTT: అల్లు శిరీష్ బ‌డ్డీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఆగ‌స్ట్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Entire Article