ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ సినిమా బడ్జెట్ కేవలం 600 కోట్లు కాదు… సంచలనం!
1940ల నేపథ్యంలో మిలిటరీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఏ రేంజ్‌లో వెస్తున్నారు తెలుసా?
ప్రభాస్ స్టార్‌డమ్, హను కథా శైలి… ఇవి ఫౌజీని బ్లాక్‌బస్టర్ చేస్తాయా?