ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోలు ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమాతో కనిపిస్తుంటారు. కానీ.. ప్రభాస్ మాత్రం ఏడాది 2, 3 సినిమాలు దింపుతున్నాడు. మళ్లీ చేసేవి అల్లా టప్పా సినిమాలు కాదు.. అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. ప్రస్తుతం.. ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నాడు.