Fauji Movie: ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో కన్నడ హీరోయిన్..!
4 months ago
10
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అందించిన గిఫ్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు “ఫౌజీ” అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.