Vedhika Fear Teaser Released By Five Heroes: బాలకృష్ణ రూలర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వేదిక లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. ఈ సినిమా టీజర్‌ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు విడుదల చేశారు. దీంతో ఫియర్ మూవీపై బజ్ క్రియేట్ అయింది. మరి ఆ ఐదుగురు స్టార్ హీరోలు ఎవరనే వివరాల్లోకి వెళితే..