Fighter Shiva: నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ రిలీజ్

7 months ago 8
‘ఫైటర్ శివ’ టీజర్‌ను శనివారం అశ్వనీదత్ విడుదల చేశారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో మణికాంత్, ఐరా బన్సాల్ నటించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
Read Entire Article