Film: 2024లో ఇండియాలో మోస్ట్ పాపులర్ మూవీ ఇదే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి..!

1 month ago 2
మరికొన్ని రోజుల్లో 2024 ముగిసి, కొత్త ఏడాదికి అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన విషయాలను నెటిజన్లు రివ్యూ చేస్తున్నారు. మూవీ లవర్స్ అయితే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.
Read Entire Article