Film Fare Awards: ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డుల్లో దసరా, బలగం, బేబీ సినిమాలు సత్తాచాటాయి. బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ మూవీగా బలగం నిలిచింది.