FIR on Rajamouli: మహేష్ బాబు ‘వారణాసి’ ఈవెంట్‌కు షాక్.. రాజమౌళిపై కేసు!
5 months ago
14
సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు చాలా మంది అప్పుడప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. వీరు చేసే కామెంట్స్ కొన్నిసార్లు అభిమానుల సెంటిమెంట్స్‌ను హర్ట్ చేస్తుంటాయి.