Firing Outside Director Rohit Shetty's Mumbai Residence | రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

1 month ago 4
ముంబై జూహులో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం బయట కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1:15 గంటల సమయంలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలు జరిగాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాల్పుల వెనుక కారణాలు, అనుమానితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Entire Article