First Horror Movie: ఇండియాలో తొలి హారర్ మూవీ.. 76 ఏళ్ల క్రితమే వణికించింది.. ఇప్పుడు చూసి
8 months ago
10
తెలుగులో ఇప్పటికే చాలా హారర్ సినిమాలు వచ్చి ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాయి. ‘రాజాసాబ్’ లాంటి బిగ్ మూవీలు రాబోతున్నాయి. అయితే ఇండియాలో తొలి హారర్ మూవీ ఏంటో తెలుసా?