Fish Venkat : ఫిష్ వెంకట్‌కు రూ. 2 లక్షలు ఆర్థిక సహాయం చేసిన యంగ్ హీరో..!

1 year ago 23
Fish Venkat : వెండితెరపై తన నటనతో మెప్పించిన హీరో కృష్ణ మానెనేని, నిజ జీవితంలోనూ తన ఉదార స్వభావంతో హీరో అనిపించుకున్నారు. తాను స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా, కష్టాల్లో ఉన్న సినీ నటుడు ఫిష్ వెంకట్కు అండగా నిలిచారు.
Read Entire Article