Flop Heroine: అరరే.. ఈ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గుర్తుందా? సినిమాలేమో గానీ బిజినెస్‌లో తోపు
1 week ago
6
Telugu Heroine: ఆమె ఫస్ట్ మూవీతోనే ఫేమస్ అయింది. పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించింది. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్‌తో ఇండస్ట్రీకి దూరమైంది.