Folk Song: తెలంగాణ పల్లె ఫోక్ సాంగ్.. బావ మరదళ్ల రొమాంటిక్ సెన్స్ అదిరిందిలే..!

1 month ago 11
ఇటీవ‌ల కాలంలో వస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జాన‌ప‌ద పాటలకు ఓ రేంజ్‌లో డిమాండ్ పెరుగుతున్న క్ర‌మంలో ఇప్పుడు మ‌రో పాట యూట్యూబ్‌లో సెన్షేష‌న్ అవుతోంది. అదే.. పొలుమారు పొలములో నాటు వేసే బావ సాంగ్. అల్ల‌రి అబ్బాయి.. చిలిపి అమ్మాయి మధ్య పచ్చని పొలాల్లో తీసిన ఈ పాట చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మరి.
Read Entire Article