Free Streaming: యూట్యూబ్‌లో రిలీజైన తెలుగు బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ - ఫ్రీగా చూసేయండి!

1 week ago 6

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టించిన ఆకాశ వీధుల్లో మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. హీరోగా న‌టిస్తూనే ఈ మూవీకి గౌత‌మ్ కృష్ణ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article