Friday OTT Releases: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు, మూడు సిరీస్‍లు
2 months ago
5
Friday OTT Releases: ఈ శుక్రవారం రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీల్లో అడుగుపెట్టనున్నాయి. అందులో ఒకటి బ్లాక్‍బస్టర్ కాగా.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్. మూడు వెబ్ సిరీస్‍లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.