విశ్వక్ సేన్ లేటెస్ట్‌గా నటిస్తున్న సినిమా ఫంకీ. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్. కేవీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ జనాలకు మాములుగా కనెక్ట్ కాలేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు హిలేరియస్‌గా ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతుంది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది.