Funky Movie: 'ఫంకీ' మూవీ డే1 కలెక్షన్లు.. విశ్వక్ సేన్ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

2 weeks ago 3
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విశ్వక్ సేన్, 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీ కలయికలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫంకీ’. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తూ మంచి ఓపెనింగ్స్ సాధించింది.
Read Entire Article