Funky Movie: 'ఫంకీ' మూవీ నుంచి ధీరే ధీరే సాంగ్ రిలీజ్.. బ్యూటీఫుల్ మెలోడీ మామ!

2 months ago 5
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫంకీ. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కే.వి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి.. 'ధీరే ధీరే' సాంగ్‌ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Read Entire Article