Funky Movie: 'ఫంకీ' రెండు రోజుల కలెక్షన్లు.. ఇలా అయితే కష్టమే విశ్వక్ సేన్ బ్రో..!
2 weeks ago
6
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విశ్వక్ సేన్, 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీ కలయికలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫంకీ’. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తూ మంచి ఓపెనింగ్స్ సాధించింది.