Funky Movie: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

1 hour ago 1
వాలంటైన్స్ డే‌కు ఒక రోజు ముందుగా రిలీజైన ఫంకీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అయింది.
Read Entire Article