Funky Movie: విశ్వక్ సేన్ ఫంకీ మూవీ నుంచి 'యమ్మ యమ్మ' వీడియో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్ కుమ్మేశారుగా..!

3 weeks ago 5
ఇప్పటికిప్పుడు హిట్టు పడితే కానీ విశ్వక్ సేన్ కెరీర్ గాడిలో పడదు. కెరీర్ స్టార్టింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి కెరీర్ గ్రాఫ్‌ మేయింటేన్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
Read Entire Article