Funky Movie: విశ్వక్ సేన్ 'ఫంకీ' రిలీజ్ డేట్ లాక్.. ఈ సారి హిట్టు గ్యారెంటీ!

2 months ago 6
ఇప్పటికిప్పుడు హిట్టు పడితే కానీ విశ్వక్ సేన్ కెరీర్ గాడిలో పడదు. కెరీర్ స్టార్టింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి కెరీర్ గ్రాఫ్‌ మేయింటేన్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
Read Entire Article