ఈ వారం రిలీజవుతున్న క్రేజీ సినిమాల్లో ఫంకీ ఒకటి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు ఈ సినిమాకు జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వం వహించడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.