FUNKY Team Full Interview by Suma | అనుదీప్‌తో సుమ ఇంటర్వ్యూ.. నాన్‌స్టాప్ నవ్వులు

6 months ago 39
సూపర్ ఎనర్జీ, ఫుల్ ఫన్‌తో సాగిన Only Funkyness – Full Interview!ఈ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్, కాయదు లోహర్, దర్శకుడు అనుదీప్ KV లు కలిసి యాంకర్ సుమతో చేసిన సరదా సంభాషణలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. FUNKY సినిమా విశేషాలు, షూటింగ్ అనుభవాలు, ఫన్నీ మోమెంట్స్‌తో పాటు బ్యాక్‌స్టేజ్ సరదా కూడా ఈ ఇంటర్వ్యూలో చూడొచ్చు.
Read Entire Article