Funny OTT Movie: నవ్విస్తూనే భయపెట్టే ఖతర్నాక్ మూవీ.. ఓటీటీలో ఈ సినిమా అస్సలు మిస్ కాకండి

2 hours ago 2
పెళ్లిళ్లంటేనే పండుగ వాతావరణం. జీవితకాలం గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకాలు. అందులోనూ బెస్ట్ ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఆ కిక్కే వేరు. కానీ, ఆ కలల పెళ్లివేడుక సడెన్‌గా భయంకరంగా మారితే? వచ్చిన గెస్టులంతా బందీలుగా చిక్కుకుంటే పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ఇది.
Read Entire Article