GAMA AWARDS-2025: గామా అవార్డ్స్.. 'పుష్ప2' సినిమాకు అవార్డుల పంట..!
6 months ago
9
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది గామా అవార్డ్స్. ఇప్పటికే నాలుగు ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ అవార్డుల వేడుక, తాజాగా ఐదవ ఎడిషన్‌ను దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో వైభవంగా నిర్వహించింది.