Game Changer HD print Leak: గేమ్ ఛేంజర్ హెచ్‍డీ ప్రింట్ లీక్ వెనుక 45 మంది ముఠా.. వారి వెనుక ఎవరైనా అంటూ టీమ్ అనుమానాలు

1 week ago 3
Game Changer Online HD print Leak Issue: గేమ్ ఛేంజర్ సినిమా హెచ్‍డీ ప్రింట్ లీక్ అవడం గురించి మూవీ టీమ్ స్పందించింది. దీని వెనుక ఓ ముఠా కుట్ర ఉందనేలా వెల్లడించింది. మరిన్ని అనుమానాలను లేవనెత్తింది.
Read Entire Article