Game Changer Movie: గేమ్ ఛేంజర్‌కు పోటీగా రూ.270 కోట్ల సినిమా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా!
2 weeks ago
3
ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో వారి అప్ కమింగ్ మల్టీ లింగ్వెల్ వెంచర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.