Game Changer Movie: దుమ్మురేపిన గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లు... ఇదెక్కడి మాస్‌రా మామ..!
1 week ago
4
రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య నిన్న రిలీజైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కొందరికి సినిమా నచ్చితే.. మరికొందరు మాత్రం అస్సలు బాగాలేదు అని చెబుతున్నారు.