Game Changer Movie: రిలీజ్‌కు ఒక్క రోజు ముందు 'గేమ్ ఛేంజర్‌'కు హై కోర్టు బిగ్ షాక్...!

1 week ago 4
తెలంగాణలో కొత్త సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. పుష్ప 2 సినిమాతో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు.. ప్రీమియర్ షోలు ఉండవని తేల్చి చెప్పింది.
Read Entire Article