Game Changer OTT: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ - రామ్‌చ‌ర‌ణ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

1 year ago 8

Game Changer OTT: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ అప్‌డేట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్ట‌బుల్ అనౌన్స్‌మెంట్‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నామ‌ని అమెజాన్ ప్రైమ్ ఓ ట్వీట్ చేసింది. వాలెంటైన్స్ డే కానుక‌గా గేమ్ ఛేంజ‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న‌ట్లు సమాచారం. 

Read Entire Article