Game Changer Songs Budget: గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలకు భారీ ఖర్చు.. ఐదు సాంగ్స్‌కు ఎన్ని కోట్లంటే.. శంకర్ మార్క్

3 weeks ago 4
Game Changer Songs Budget: గేమ్ ఛేంజర్ సినిమాలో పాటల చిత్రీకరణ కోసం అయిన ఖర్చు వివరాలు బయటికి వచ్చాయి. ఐదు పాటల షూటింగ్ కోసం భారీ బడ్జెట్‍ను మూవీ టీమ్ వెచ్చించింది. గ్రాండ్ విజువల్స్‌తో ఈ పాటలు ఉండనున్నాయి.
Read Entire Article