Game Changer: గెట్ రెడీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చేస్తోంది! ఎప్పుడంటే..?
4 months ago
6
Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఈ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ అప్‍డేట్‍ను కూడా ఫిక్స్ చేసిందట యూనిట్. ఆ వివరాలు ఇవే.