Game Changer: గేమ్ చేంజర్’ ట్రైలర్‌లో ప్రతి షాట్ అద్భుతం: దర్శకధీరుడు రాజమౌళి

1 year ago 32
ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న స‌మ‌యం రానే వ‌చ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజ‌ర్‌’ ట్రైలర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది.
Read Entire Article