Game Changer: గేమ్ ఛేంజర్‌కు మొదట ఆ టాప్ హీరోను ఓకే చేశారట..!
2 weeks ago
4
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో చెర్రీ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు.