Game Changer: గేమ్ ఛేంజర్‌లో రామ్‍చరణ్ పాత్రకు స్ఫూర్తి ఆ డేరింగ్ ఆఫీసరే! 14వేల మంది అభ్యర్థులపై అనర్హత వేటు

1 week ago 4
Game Changer Movie: గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ పాత్రను ఓ మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ స్ఫూర్తితో తెరకెక్కించారు మేకర్స్. సినిమాలో ఈ క్యారెక్టర్‌కు ఆ అధికారి జీవితంలో జరిగిన విషయాలనే మేకర్స్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఆ డేరింగ్ ఆఫీసర్ ఎవరంటే..
Read Entire Article