Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మరో ట్విస్ట్ ఉండనుందా? ఆలస్యం తప్పదా!
5 months ago
9
Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా కోసం రామ్‍చరణ్ అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తుది దశకు కూడా వచ్చేసింది. అయితే, ఈ తరుణంలో ఇండస్ట్రీ సర్కిల్‍లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇదే జరిగితే ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది.