Game Changer: హ్యాపీ బర్త్‌డే కియారా.. గేమ్ ఛేంజర్ నుంచి స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్
5 months ago
10
Game Changer: హ్యాపీ బర్త్ డే కియారా అంటూ గేమ్ ఛేంజర్ నుంచి ఆమెకు సంబంధించిన ఓ స్టన్నింగ్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కియారా చాలా అందంగా కనిపిస్తోంది.