ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. ఇటీవల థియేటర్స్‌లో విడుదలై అందరి హృదయాలను హత్తుకున్న ఈ సందేశాత్మక చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతూ అందరి హృదయాలను హత్తుకుంటోంది.