Gangster Film: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో.. కట్ చేస్తే రూ.1,354 కోట్లు వసూలు చేసి రికార్డులు తిరగరాసింది..!
1 week ago
3
ధురంధర్ సినిమా 2025 డిసెంబర్ 5న విడుదలై బాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ నటించారు. సీక్వెల్ ధురంధర్ 2 2026 మార్చి 19న రాబోతోంది.