ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నిజ జీవిత సత్యాలపై ఆయన వేసే ఛలోక్తులు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంటాయి. నవ్విస్తూనే పంచులు విసరడం, ఆ పంచుల్లోంచి ఫైనల్ గా నీతి వాక్యాలు తీయడం ఆయన నైజం. అలాంటి గరికపాటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.