Garividi Lakshmi Movie: బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ గ్లింప్స్ రిలీజ్..!

7 months ago 15
1990లలో ఉత్తరాంధ్ర జానపదాలకు విశేష ప్రాచుర్యం లభించేలా కృషి చేసిన గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ చిత్రానికి ఆమె పేరుతోనే ‘గరివిడి లక్ష్మి’ అనే టైటిల్ ఖరారు చేశారు.
Read Entire Article