Gauthami Daughter: సీనియర్ హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా..? ఇంత అందంగా ఉందేంట్రా బాబూ..
6 months ago
7
ఒకప్పటి తెలుగు హీరోయిన్లు తమ అందచందాలతో అప్పటి తరాన్ని ఉర్రూతలూగించగా.. ఇప్పుడు వారి పిల్లలు అంతకుమించి అనేలా అందంతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ లిస్టులోనే ఉంది సీనియర్ హీరోయిన్ గౌతమి కూతురు.