Gayatri Bhardwaj: ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు.. హీరోయిన్ గాయత్రి పరిష్కారం ఇదే!

5 months ago 13

Gayatri Bhardwaj About Buddy Movie: అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ పాల్గొంది. ఈ ఈవెంట్‌లో బడ్డీ టికెట్ రేట్స్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది టైగర్ నాగేశ్వరరావు బ్యూటి గాయత్రి భరద్వాజ్.

Read Entire Article