Ghaati Movie: ఘాటీ మూవీ ట్రైలర్ డేట్ లాక్... చూస్తారుగా అనుష్క విశ్వరూపం!

1 year ago 31
క్వీన్ అనుష్క, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు.
Read Entire Article