Ghaati Movie: 'ఘాటీ' సెన్సార్ టాక్ కంప్లీట్.. రన్ టైమ్ ఎంతంటే?

1 year ago 25
చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం 'ఘాటి'. వేదం సినిమాతో అనుష్కలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు కృష్ణ జాగర్లమూడి.. ఈసారి అదిరిపోయే యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 5న ఘాటి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Read Entire Article