Ghaati Movie: మళ్లీ పోస్ట్ పోన్ అయిన అనుష్క ఘాటీ.. కారణం ఏంటేంటే?
8 months ago
9
క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఘాటి'. ఈ సినిమా గ్లింప్స్ విడుదలైనప్పుడు, అనుష్క ఒక తీవ్రమైన, హింసాత్మకమైన పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.